BREAKING
మామిడిపల్లిలో బాలాజీ ఆలయంలో పూజా సామాగ్రి వేలంపాట కేసీఆర్ పాలన స్వర్ణయుగం కాంగ్రెస్ పాలన రాతియుగం - ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నాణ్యతతోనే సుస్థిర ప్రగతి, స్వయం సమృద్ధి : ఉక్కునగరంలో ఘనంగా ముగిసిన ‘సీసీక్యూసీ-2026’ సదస్సు డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు సుజాతనగర్ రోడ్డు పనులపై స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు! పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం – అదనపు కలెక్టర్ విక్టర్ రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు.. జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచే పోటీ ​రక్తదానమే అసలైన నివాళి నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి - కలెక్టర్ రాజర్షి షా ​ఉద్యోగులకు పెనుముప్పుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 ఏపీజీఈఏ నోముల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నారాయణ మెడికల్ కళాశాలలో ఘనంగా 'యువ సంవాద్ మేళా' విద్యాచక్రం కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఉపాధ్యాయులు సన్మానం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

ఫుట్‌బాల్‌లో సత్తా చాటిన మందమర్రి విద్యార్థిని - రాష్ట్రస్థాయి పోటీలకు మిట్టపల్లి హర్షిత ఎంపిక

Select Suryaa Now
ఫుట్‌బాల్‌లో సత్తా చాటిన మందమర్రి విద్యార్థిని - రాష్ట్రస్థాయి పోటీలకు మిట్టపల్లి హర్షిత ఎంపిక
సూర్య, మందమర్రి.: క్రీడల్లో ప్రతిభకు పట్టం కడుతూ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ మందమర్రి జూనియర్‌ కళాశాల విద్యార్థిని మిట్టపల్లి హర్షిత రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైంది. అండర్‌-19 విభాగంలో తన ప్రతిభను చాటుకున్న ఆమె ఖమ్మంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. హర్షిత సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ సారా తస్నీమ్‌, పీఈటీ ఎం. చిన్నక్క హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని విజయాన్ని కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.