BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల  సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు

ఖానాపురం, మేజర్ న్యూస్, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ లో గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఖానాపురం మండల కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, AMC వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, PACS చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్, అనిల్ కుమార్, ఖానాపురం, వరంగల్ జిల్లా