BREAKING
కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు! రణరంగంగా మారిన పారిస్ నగరం: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత దసరా వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి స్టేడియం వైసీపీ ముమ్మర ప్రచారం దక్షిణ భారత సినీ సంగీత దిగ్గజం 'తేనిసై తేండ్రల్' దేవా కన్నుమూత: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ నాయకులు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబుకు అప్పగింత డబ్బా గ్రామంలో రసవత్తరంగా కబడ్డీ టోర్నమెంట్ ఆలయ ధర్మకర్త పై దాడికి యత్నం పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

మంత్రి తుమ్మలను కలిసిన సాయి కిషోర్ రెడ్డి

Select Suryaa Now
మంత్రి తుమ్మలను కలిసిన సాయి కిషోర్ రెడ్డి

సూర్య,దమ్మపేట,దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓ సాయి కిషోర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్‌హెచ్‌ఓ రాజేష్ పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట