ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ దగ్ధం...
ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ దగ్ధం...
నర్సాపూర్ ; హైదరాబాద్ అసెంబ్లీ సమావేశలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా పాలనలో విఫలమైన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు నల్లచొక్కులు ధరించి అసెంబ్లీకి వెళుతున్న సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది దీనికి నిరసనగా సోమవారం నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డు కునే ప్రయత్నం చేసిన అప్పటికే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ పట్టణ అధ్యక్షులు పంబల్ల బిక్షపతి కౌన్సిలర్లు బుల్లెట్ రాజు సీనియర్ నాయకులు సత్యం గౌడ్ రాకేష్ గౌడ్ మురళి సురేష్ గౌడ్ మహేందర్ గౌడ్ రింగుల ప్రసాద్ శివకుమార్ రవి సామ్య రాములు నాయక్ బాల్ రెడ్డి దుర్గాప్ప గారి నాగరాజుగౌడ్ తదితరు పాల్గొన్నారు