BREAKING
బిజెపి నాయకుల అరెస్ట్. ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దైవిక రహస్యాల నేపథ్యంలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ఉత్కంఠభరిత ప్రయాణం! తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ నిబంధన.. పెనుభారంగా మారనున్న వాణిజ్య పన్నులు.. సామాన్యులపై పెరగనున్న ఛార్జీల మోత రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం గ్రామీణ నేపధ్యంలో సరికొత్త యాక్షన్ డ్రామా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ' శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్.. లండన్ ఉద్యోగాల పేరిట కోట్ల దోపిడీ కేసులో చర్యలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి వెండితెరపై మరోసారి గూఢచారి పరాక్రమం: భారీ అంచనాల మధ్య రానున్న కార్తీ 'సర్దార్ 2' యూకే వీసా స్కామ్‌లో ‘నందూస్ వరల్డ్’ దంపతులు.. పోలీసుల అదుపులో కీలక నిందితులు! నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై ట్విస్ట్.. మార్పు తప్పదా? నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

బిజెపి నాయకుల అరెస్ట్.

Select Suryaa Now
బిజెపి నాయకుల అరెస్ట్.

బిజెపి నాయకుల అరెస్ట్.

వట్టిపల్లి. …. వట్టిపల్లి మండలంలో బిజెపి నాయకులను సోమవారం నాడు వట్టిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు        ( చలో అసెంబ్లీ) కార్యక్రమానికి వెళ్ళుతున్న అసెంబ్లీ కన్వీనర్ ఎం చంద్రశేఖర్. సురేష్ గౌడ్ .యాదయ్య. వెంకట్రావు .సంగమేశ్వర్. మొదలగు వారిని అరెస్టు చేయడం తగిన పద్ధతి కాదు అన్నారు. ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ! ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ,ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని, బిజెపి నాయకుల గొంతు నొక్క ప్రయత్నం చేయడంతో, ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. ప్రజల సమస్యలు ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. పోరాటం ఆగదు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు  పాల్గొన్నారు.