BREAKING
ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దైవిక రహస్యాల నేపథ్యంలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ఉత్కంఠభరిత ప్రయాణం! తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ నిబంధన.. పెనుభారంగా మారనున్న వాణిజ్య పన్నులు.. సామాన్యులపై పెరగనున్న ఛార్జీల మోత రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం గ్రామీణ నేపధ్యంలో సరికొత్త యాక్షన్ డ్రామా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ' శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్.. లండన్ ఉద్యోగాల పేరిట కోట్ల దోపిడీ కేసులో చర్యలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి వెండితెరపై మరోసారి గూఢచారి పరాక్రమం: భారీ అంచనాల మధ్య రానున్న కార్తీ 'సర్దార్ 2' యూకే వీసా స్కామ్‌లో ‘నందూస్ వరల్డ్’ దంపతులు.. పోలీసుల అదుపులో కీలక నిందితులు! నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై ట్విస్ట్.. మార్పు తప్పదా? నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పెట్రోల్–డీజిల్ ధరలు స్థిరం.. క్రూడ్ ఆయిల్‌పై అందరి చూపు!

రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం

Select Suryaa Now
రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం

రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం
 

నర్సాపూర్ ; 

మండల పరిధిలోనీ రుస్తుంపేట్ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు సోమవారం పీఆర్ఏ  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థుల భాగస్వామ్యంతో గ్రామ పటాన్ని రూపొందించి, పాఠశాల, అంగన్‌వాడీ, పంచాయతీ, దేవాలయం, నీటి వనరులు తదితర సామాజిక సంస్థలను గుర్తించారు. అలాగే గ్రామంలోని వివిధ నేల రకాలను చార్ట్ వేసి, సాగు చేస్తున్న వివిధ పంటలను బార్ గ్రాఫ్ ద్వారా ప్రదర్శించారు. అలాగే సమస్యా వృక్షం రూపొందించి, గ్రామంలోని సమస్యలను నమోదు చేసి, వాటికి తగిన పరిష్కారాలను సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ వనరులు, వ్యవసాయ పరిస్థితులు మరియు గ్రామాభివృద్ధి అంశాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.