telanagana
బాల్కొండలో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
సూర్య బాల్కొండ:మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం బాల్కొండ మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహిద్ సోదరుడిని కలిసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల రాజేష్, సీనియర్ నాయకులు దాసరి వెంకటేష్, నర్సారెడ్డి, సాగర్ యాదవ్, బాలరాజు, బుసం కిట్టు, కన్నా పోశెట్టి, కిసాన్ నగర్ సర్పంచ్ రామరాజు గౌడ్, బుస చింటు, అబ్రర్, షాకీర్, ముజాహిద్, ఉబిద్ తదితరులు పాల్గొన్నారు.