BREAKING
సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

Select Suryaa Now
వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
తూప్రాన్ : వరుసగా చిల్లర తనాలు చేస్తున్న నిందితుడిని తూప్రాన్ పోలీసులు కరీం గూడా బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేశారు.  నిందితుడి నుంచి బైక్, స్కూటీ, గ్యాస్ సిలిండర్లు, తదితర చోరీ సొత్తును రికవరీ చేయడంతో పాటు, అతనికి సంబంధించి ఇతర నేరాల్లో కూడా ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. తూఫాన్ సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈనెల 29 రాత్రి తూప్రాన్ లో పలుచోరీలకు పాల్పడ్డాడు. నిందితుడి తీసుకొని విచారించి, సీసీ కెమెరా ఆధారాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ దొంగతనాన్ని ఛేదించారు. ఇందితుడు ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు  సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.