BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

ప్రారంభంలో పరాక్రమంతో నైపుణ్యంతో పనులు పూర్తి. ఆకస్మిక ప్రయాణాలకు, ఆత్మీయులకు ఖర్చులు. ఆన్లైన్ షాపింగ్ లు. దూర ప్రయాణాలలో కుటుంబ అవసరాలకి, పెద్ద లకి ఆధ్యాత్మిక అంశాలకి, సంతానవర్గ అభివృద్ధికి, రుణ విషయాలకి, పుణ్య కార్యక్రమాలకి ఆకస్మికంగా సహకరిస్తారు. మధ్యలో తల్లి ఆరోగ్యం, భూ, స్థిరాస్తులు, గృహ, వాహన విషయాలు పై అధిక శ్రద్ధ. ప్రశాంతత తక్కువ. ఉద్వేగాలు లేకుండా విద్యార్థులు విద్యపై దృష్టి సారించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వారాంతం సంతాన ఆరోగ్య శ్రద్ధ, ఖర్చులు. హృదయాందోళన అధిగమించాలి. భాగస్వామితో  చర్చలు. కమ్యూనికేషన్ జాగ్రత్తలు ముఖ్యం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.