BREAKING
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన

♑ మకర రాశి (Capricorn) Makara Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మకర రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♑ మకర రాశి (Capricorn) Makara Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | మకర రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)

వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలు మీద దృష్టి. భాగస్వామ సహకారం. స్నేహ సంబంధాల వృద్ధి. బంధు మిత్రుల కలయిక. సంతానవర్గం కొరకు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఖర్చులు. అధికారం కలిగిన స్త్రీలతో వృత్తిలో పనుల సాధన కొరకు చేసే ప్రయత్నాలలో తగిన సమన్వయం, వినయం అవసరం. మధ్యలో ఆగిన పనులు తక్కువ శ్రమతో ముందుకు వెళతాయి, ఉన్నత వ్యక్తుల సహకారం. విందు వినోదాలలో పాల్గొంటారు. నెట్వర్క్ అనుకూలం. ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు, దేవాలయ సందర్శన. వారాంతం భూ వ్యవహారాలు, నిద్రలేమి, అధికశ్రమ, వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. గణపతి మందిరాలు దర్శించుట మేలు.