BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

♎ తుల రాశి (Libra) Tula Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | తుల రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♎ తుల రాశి (Libra) Tula Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | తుల రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

ప్రారంభంలో వృత్తి విషయాలలో  పెద్దల సహకారంతో, సృజనాత్మకతతో అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య, ఆహార శ్రద్ధ ముఖ్యం. ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, ఆశీస్సులు. బహుమతులు లభ్యం. దూర ప్రయాణాలకు, బంధువుల కలయిక అవకాశం. కమ్యూనికేషన్ లో శ్రద్ధముఖ్యం. మధ్యలో వాగ్దానాలు, మాట విలువ, ఆర్థిక, కుటుంబ అంశాలలో కుటుం బముతో చర్చల యందు నిదానంగా వ్యవహ రించాలి, కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారాంతం వృత్తిలో అనుభవజ్ఞులైన వ్యక్తుల సహకారం, మంచి చర్చలు, ఆధ్యాత్మిక మందిర దర్శనాలు, గౌరవం. శ్రమతో పనుల సాధన. ప్రయాణాలలో, ఆలోచనలలో జాగ్రత్త అవసరం. అమ్మవారి ఆరాధన మేలు.