BREAKING
ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

♈ మేష రాశి (Aries) Mesha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మేష రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♈ మేష రాశి (Aries) Mesha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | మేష రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

ప్రారంభంలో సాంఘిక సంబంధాలు గుర్తింపు గౌరవం. భాగస్వామితో, మరియు వ్యాపార వ్యవహారాల్లో, మిత్రులతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం. కుటుంబ ఆరోగ్య, రుణ, న్యాయ, వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు. మధ్యలో వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ఆలోచనలలో తొందరపాటు లేకుండా, విద్య, స్థిరాస్తులు,డ్రైవింగ్ వంటి విషయాలలో శ్రద్ధ ముఖ్యం. తల్లి ఆరోగ్యపై దృష్టి. అనవసర వాదాలకు దూరంగా ఉండాలి. వారాంతం ఉన్నత విద్య, ఆధ్యాత్మిక దూర ప్రయాణాల ఆలోచనలు, కుటుంబ సభ్యులతో, గురువుతో చర్చలు. పని ఒత్తిడి, నిద్రలేమి. అసంతృప్తి అధిగమించాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.