BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026  | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)

ప్రారంభంలో ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబ సంబంధాలు, పెద్దలతో అనుకూలత, కమ్యూనికేషన్, భూఅంశాలు ఆశించిన విధంగా ఉంటాయి. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ వంటివి చేస్తారు. నాయకత్వ లక్షణాలు అధికం. మిత్ర, బంధు కలయిక. వేగంగా పనులు నిర్వర్తిస్తారు. మధ్యలో అధికశ్రమతో ఆగిన పనులు పూర్తి. మిత్రులతో చర్చలు. నెట్వర్క్అనుకూలం. కొత్త ప్రదేశాలలో, కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల ఆశీస్సులు లభ్యం. వారాంతం స్థిరాస్తి, విద్య, గృహ వ్యవహారాలలో తల్లి, భాగస్వామితో చర్చలు. అనుకూల నిర్ణయాలు. ఆలస్యమైన పనులు ముందుకు వెళతాయి. ఆదిత్య హృదయ పారాయణ మేలు.