BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

విజయ ఫార్మసీ కాలేజీలో విద్యార్థినీల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
విజయ ఫార్మసీ కాలేజీలో విద్యార్థినీల బతుకమ్మ వేడుకలు

ముదినేపల్లి , మేజర్ న్యూస్ : ముదినేపల్లి లోని విజయ ఫార్మసీ కాలేజీలో విద్యార్థినిలు బతుకమ్మ వేడుకలను దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో తయారుచేసిన బతుకమ్మలతో విద్యార్థినీలు సాంప్రదాయ దుస్తులతో కాలేజీ ఆవరణలో బతుకమ్మ ఆడారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో గ్రామ పురవీధులలో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించి రావిచెట్టు వద్ద బోనాలను సమర్పించారు. ఈ వేడుకలలో కాలేజీ డైరెక్టర్ కొత్తూరు వేణుగోపాలకృష్ణుడు , కరస్పాండెంట్ అడుసుమిల్లి తనూజ , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ నాగరాజు ముదినేపల్లి ఏలూరు జిల్లా