తెలుగుదేశం బి ఫారం ఇచ్చిన వారికే మద్దత్తు
కొత్తూరు, సూర్య : కొత్తూరు మండలం నేరడి యంపిటిసి కి తెలుగుదేశం పార్టీ బి ఫారం ఇచ్చిన వారికే పనిచేస్తామని నేరడి గ్రామానికి చెందిన దేశం నేత మడపాన రామరాజు అన్నారు.ఇటీవల ఇండిపెండెంట్ కు మద్దత్తు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని అన్నారు.ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తి విజయానికి కృషిచేస్తామన్నారు.
రిపోర్టర్ : సీతారామమూర్తి, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.