BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

తాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న కనుమూరు హరిశ్చంద్ర రెడ్డ

Select Suryaa Now
తాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న  కనుమూరు హరిశ్చంద్ర రెడ్డ

గూడూరు, మేజర్ న్యూస్ :   శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని గూడూరు గ్రామదేవత శ్రీ తాళమ్మ అమ్మవారిని హరిశ్చంద్ర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు  దర్శించుకున్నారు. గురువారం ఆలయ సందర్శించిన  సందర్భంగా ఆలయ దేవస్థానం చైర్మన్  చిట్టెం శ్రీనివాసులు గౌడ్, దేవస్థాన కమిటీ సభ్యులు హరిశ్చంద్ర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు.  అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థాన చైర్మన్, కమిటీ సభ్యులు హరిశ్చంద్ర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామదేవత శ్రీ తాళమ్మ దేవస్థానం కమిటీ  చైర్మన్ చిట్టెం శ్రీనివాసులు గౌడు,సభ్యులు పాల్గొన్నారు.