BREAKING
ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి 167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి

Select Suryaa Now
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి

 ద్వారకాతిరుమల మేజర్ న్యూస్ :ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ పరిధిలోని గొడుగుపేట గ్రామంలో రూ.1 కోటి 8 లక్షల వ్యయంతో నిర్మించనున్న  సిసి రోడ్డు పనులకు గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు  మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు,  కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ , గోపాలపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు , పోతన ధర్మరాజు ,  ఏపూరి దాలయ్య ,రేగంటి రాంబాబు , అక్కిసెట్టి సుధాకర్ , మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, రాచమంటి శ్రీను,  ఇమ్మడి రత్నాజీ,  పాతూరి సహృదయ, మట్టపర్తి రూపేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 నాగరాజు ద్వారకాతిరుమల