BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

Select Suryaa Now
రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

రాజానగరం, మేజర్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాజానగరం మండల పరిషత్ అధ్యక్ష పదవిని జనరల్ కు కేటాయించగా జడ్పిటిసి స్థానాన్ని జన రల్ మహిళకు కేటాయి స్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గెజిట్ జారీ చేశారు.
ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా...:రాజానగరం మండలం లో ఎంపీటీసీల రిజర్వే షన్లు ఇలా ఉన్నాయి. నందరాడ,నరేంద్రపురం,రాజానగరం-2,ముక్కినాడ- మల్లంపూ డి,చక్రద్వార బంధం,దివాన్ చెరువు-3,వెలుగుబంధ జనరల్ కేటగిరికి కేటాయించారు. దివాన్ చెరువు-4, నామవరం,కూనవ రం, సీతారాంపురం, రాజానగ రం-1,భూపాలపట్నం- పుణ్య క్షేత్రం,సంపత్ నగరం, కొత్త తుంగపాడు జనరల్ మహిళకు, దివాన్చెరువు-1&2,రాజానగరం-3 ,శ్రీకృష్ణపట్నం, కానవరం  బీసీ మహిళకు,రాధేయపాలెం,  పల్ల కడియం- రామస్వామి పేట,కొండ గుంటూరు,తోకాడ బీసీ జనరల్ కు కేటాయించారు. పాలచర్ల ,జి యర్రంపాలెం ఎస్సీ  మహిళకు, పాతతుంగపా డు,పరిజెల్లిపేట- తూర్పుగోన గూడెం కలవచర్ల ఎస్సీలకు కేటాయించారు.
కోరుకొండ ఎంపీటీసీ రిజర్వేషన్ ఇలా :కోరుకొండ మండలంలో ఎంపీపీ బీసీలకు జడ్పిటిసి స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు.
మండలంలో ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. కోరుకొండ -2,వెస్ట్ గోనగూడెం, రాఘవాపురం,కోటి కేశవ రం,కోటి, దోసకాయలపల్లి స్థానాలను జనరల్ కు, మధుర పూడి,గాడాల,గాదరాడ-1,నిడిగట్ల ,బూరుగుపూడి జనరల్ మహిళకు కేటాయించారు. బోల్లెద్దులపాలెం,కాపవరం,గాదరాడ -2, బుచ్చింపేట బీసీ మహిళ కు, జగన్నాధపురం, జంబుపట్నం,మునగాల బీసీ జనరల్ కు కేటాయించారు. శ్రీరంగపట్నం-2, కనుపూరు, నరసాపురం ఎస్సీ మహిళకు, శ్రీరంగపట్నం-2,కోరుకొండ-1 ఎస్సీ జనరల్ కు కేటాయించారు.

సీతానగరం ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా :సీతానగరం మండలంలో ఎంపీపీ స్థానాన్ని జనరల్ మహిళలకు జడ్పిటిసి స్థానాన్ని జనరల్ కు కేటాయించారు. మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరార య్యాయి.మిర్తిపాడు,వంగలపూడి,నాగంపల్లి/ చీపురుపల్లి , రఘుదే వపురం-1,ముగ్గళ్ళ స్థానా లు జనరల్ కు, సీతానగ రం-1, సింగవరం, కూనవరం, ఇనగంటివారిపేటములకల్లంక జనరల్ మహిళకు కేటాయిం చారు.బొబ్బిలంక,చిన్న కొండే పూడి-2 బీసీ మహిళకు రఘుదేవపురం-1, పురుషో త్తపట్నం, కాటవరం/జాలిముడి, సీతా నగరం-2 బీసీ జనరల్ కు,చిన్న కొండేపూడి, మునికూ డలి,వెదుళ్ళపల్లి ఎస్సీ మహిళ కు, ఉండేశ్వరపురం,రాపాక  ఎస్సీ జనరల్ కు కేటాయిం చారు.