BREAKING
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సమగ్ర విచారణకు అధికారుల ఆదేశం కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం పొర్లుకట్టలో పండుగలా పెన్షన్ల పంపిణీ అల్లు అర్జున్ రాకా సినిమాపై బిగ్ అప్‌డేట్.. సింగిల్ పార్టా లేక రెండు భాగాలుగా వస్తోందా రక్షణ రంగ ఆర్థిక నిర్వహణలో నూతన డిజిటల్ విప్లవం విపత్తుల వేళ యువత ముందుండాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు* సంగారెడ్డి జిల్లాలో విషాదం.. 25 ఎకరాలు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు పాంచాలి నగర్ అంతా చెత్తాచెదారం. " మహిళా సాధికారత మాటలకే పరిమితమా… - కాకాణి పూజిత" అహోబిలంలో అటవీశాఖ అధికారుల విస్తృత తనిఖీలు అక్టోబర్ 3 నుంచి కౌటిల్య ఆర్థిక సదస్సు ఆసియా క్రీడల హాకీ సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశారు.. ది ప్యారడైజ్ మూవీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు అనంతపురంలో అల్ట్రావయోలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభం సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు

ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టి సి వరుణ్

Select Suryaa Now
ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టి సి వరుణ్

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

ప్రజలు తమ సమస్యలను గ్రీవెన్స్ ద్వారా తెలియజేస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అహుడా చైర్మన్ టి.సి. వరుణ్ తెలిపారు. అనంతపురం రూరల్‌లోని రామకృష్ణ కాలనీకి చెందిన బాధితులు గురువారం అహుడా గ్రీవెన్స్‌లో చైర్మన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.
వారి సమస్యలను విన్న టి.సి. వరుణ్, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమస్యలను సైతం పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని అహుడా అధికారులను ఆదేశించారు. చైర్మన్ స్పందనపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అహుడా కార్యదర్శి, ప్లానింగ్ ఆఫీసర్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.