BREAKING
టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ

ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ

Select Suryaa Now
ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ

ఏలూరు, మేజర్ న్యూస్: నిస్వార్ధ హృదయంతో ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన కార్యకర్త సాధనాల.ప్రసాద్ చెప్పారు. గురువారం నాడు తన తల్లి సాధనాల.సుబ్బలక్ష్మి చేత కామవరపుకోట జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేయించేందుకు ఏలూరు జిల్లా పరిషత్ కు వచ్చినట్లు వారు తెలిపారు. నామినేషన్ పూర్తి అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని అన్నారు. తన తల్లి సాధనాల.సుబ్బలక్ష్మి ని ఎన్నికల్లో గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి కామవరపుకోటలో జరిగిన దాఖలాలు లేవని వాపోయారు. తాను మిలిటరీలో ఇరవై సంవత్సరాలు పనిచేసినట్లు తెలిపారు. జనసేన జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మాతృమూర్తి సాధనాల.సుబ్బలక్ష్మిని గెలిపించాలని ప్రజలను కోరారు.