BREAKING
జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా

ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం ... అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా… మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కణితి నీలిమా..

Select Suryaa Now
ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం ... అభివృద్దే  లక్ష్యంగా పనిచేస్తా…  మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి  కణితి నీలిమా..

జంగారెడ్డిగూడెం: మేజర్ న్యూస్: జంగారెడ్డిగూడెం పట్టణాన్ని  అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు  చిత్తశుద్ధితో పనిచేస్తానని   (బీఎస్పీ) బహుజన సమాజ్ వాద్ పార్టీ  బలపరిచిన   మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి  కణితి నీలిమా తెలిపారు. బీసీ కమ్యూనిటీ హాల్  భవనం వద్ద  ఆమె విలేకరులతో మాట్లాడుతూ   పట్టణ అభివృద్ధే  ప్రధాన లక్ష్యమని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యo, మురుగు నీటిపారుదల, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారుల అభివృద్ధికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు  కృషి చేస్తానని అన్నారు.  ప్రజలకు ఎప్పుడు  అందుబాటులో  ఉంటానని చెప్పారు.  ప్రజలకు సేవ చేసే  అవకాశం లభించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రజల ఆశీస్సులతో  విజయo సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం  అభివృద్ధిలో కొనసాగాలంటే ఏనుగు గుర్తుకు ఓటేసి  అత్యధిక ఓట్ల మెజార్టీతో  గెలిపించాలని  ఆమె కోరారు. ఆమెతోపాటు  బీఎస్పీ జిల్లా అధ్యక్షులు  కలపాల రాజకుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రమేష్, పోలవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్  తుట్టి ఈశ్వర రావు  తదితరులు ఉన్నారు.