BREAKING
కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు! రణరంగంగా మారిన పారిస్ నగరం: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత దసరా వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి స్టేడియం వైసీపీ ముమ్మర ప్రచారం దక్షిణ భారత సినీ సంగీత దిగ్గజం 'తేనిసై తేండ్రల్' దేవా కన్నుమూత: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ నాయకులు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబుకు అప్పగింత డబ్బా గ్రామంలో రసవత్తరంగా కబడ్డీ టోర్నమెంట్ ఆలయ ధర్మకర్త పై దాడికి యత్నం పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

ప్రజా సమస్యలపై రామసుబ్బారెడ్డి దూకుడు

Select Suryaa Now
ప్రజా సమస్యలపై రామసుబ్బారెడ్డి దూకుడు

అట్లూరు, మేజర్ న్యూస్: కడప జిల్లా అట్లూరు మండలం జి. కొత్తపల్లెలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ యువ నాయకుడు కాలాస్త్రి రామసుబ్బారెడ్డి తక్షణమే స్పందించారు.
పాడైన పైపుల స్థానంలో కొత్త పైపులు ఏర్పాటు చేయించి తాగునీటి వృథాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఎస్సీ కాలనీలో జేసీబీతో కంపచెట్లను తొలగింపజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాలాస్త్రి రామ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు