BREAKING
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత దసరా వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి స్టేడియం వైసీపీ ముమ్మర ప్రచారం దక్షిణ భారత సినీ సంగీత దిగ్గజం 'తేనిసై తేండ్రల్' దేవా కన్నుమూత: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ నాయకులు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబుకు అప్పగింత డబ్బా గ్రామంలో రసవత్తరంగా కబడ్డీ టోర్నమెంట్ ఆలయ ధర్మకర్త పై దాడికి యత్నం పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' సెట్స్‌లో భారీ స్పెషల్ సాంగ్.. కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రశాంత్ నీల్ సరికొత్త మ్యాజిక్! బ్రాహ్మణ శంకరారావంను విజయవంతం చేద్దాం. — రాష్ట్ర నాయకులు కొల్లూరు భీంసేన్ రావ్ నెల్లూరు రూరల్ టీడీపీలోకి నూతన చేరికలు మురుగు ఇలా.. దుర్వాసన భరించేదెలా.! చిన్నారుల ఎముకలు.. కీళ్ల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు* వెల్దుర్తిలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య - అదనపు పోలీసు సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు ఆర్థో విభాగంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది

Select Suryaa Now
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు  ఆర్థో విభాగంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్థో విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ఆత్మరామ్, డాక్టర్ సతీష్, డాక్టర్ మొహమ్మద్ గౌస్, డాక్టర్ రాఘవేంద్ర రాజు తదితర వైద్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.

దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలతో ఆసుపత్రి ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.