పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రహీం!
పుంగనూరు :
పట్టణంలోని 9వ వార్డ్ నందు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు గురువారం టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రహీం ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాసిర్, యహాసన్ తదితరులు పాల్గొన్నారు.