BREAKING
టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ

పసుపుగల్లు అభివృద్ధికి కృషి చేస్తా.

Select Suryaa Now
పసుపుగల్లు అభివృద్ధికి కృషి చేస్తా.

కూటమి ప్రభుత్వంలో గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో కోటి యాభై లక్షలతో అభివృద్ధి పనులు

పసుపుగల్లు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బిజ్జం సుబ్బారెడ్డి.

సూర్య న్యూస్ ముండ్లమూరు. కూటమి ప్రభుత్వంలో పసుపుగల్లు చింతలపూడి గ్రామాలలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో కోటి యాభై లక్షలతో అభివృద్ధి పనులు చేశామని టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి బిజ్జం సుబ్బారెడ్డి తెలిపారు. పసుపుగల్ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా బిజ్జం సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో దీక్షితులు వారి కండ్రిక రోడ్డు, ఎన్టీఆర్ బస్టాండ్, చింతలపూడి రోడ్ లో సైడ్ డ్రైన్ లు కోటి 50 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పసుపుగల్లు చింతలపూడి గ్రామాల్లోని ప్రజలకు 30 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులను అందజేసినట్లు ఆయన తెలిపారు. మాజీ సర్పంచ్ ఇందురి పిచ్చిరెడ్డి మాజీ జెడ్పిటిసి  పౌలు, టిడిపి నాయకులు గుడాల సాంబశివారెడ్డి సమన్వయంతో  గ్రామంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు కలసి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.