BREAKING
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్!

పాలకొండ సబ్ జైలును సందర్శించిన సబ్ కలెక్టర్

Select Suryaa Now
పాలకొండ సబ్ జైలును సందర్శించిన సబ్ కలెక్టర్

పాలకొండ, సూర్య : పాలకొండ సబ్ జైలును గురువారం పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని క్యాంటీన్ నిర్వహణను పరిశీలించి, ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.జైలులో ఖైదీలకు అవసర మైన సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రిసన్స్ జైలు నిర్వహణ కు సంబంధించిన పలు అంశాలను పరిశీలించారు. ఈ పర్యటనలో సబ్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ రమణయ్య, హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.