నందిగామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోలగాని నాగలక్ష్మి
నందిగామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోలగాని నాగలక్ష్మి
పెడన వార్తప్రభ అక్టోబర్ 15
పెడన మండలం నందిగామ ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోలగాని నాగలక్ష్మి పేరును పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఖరారు చేశారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. నందిగామ టిడిపి నాయకులు శాసనసభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు.