BREAKING
ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు.. నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం శ్రీధర్

Select Suryaa Now
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు..  నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం శ్రీధర్

నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్  :   ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ.. నెల్లూరు టౌన్ ఆపరేషన్ డివిజన్ ఆధీనంలోఉన్న   33/11 కేవీ హారనాధ్ పురం సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ రామలింగాపురం ఫీడర్ కింద మరమ్మత్తు పనులు జరుగుతున్నందున రామలింగాపురం,మినీ బైపాస్ రోడ్, ముత్యాల పాలెం, గోమతీనగర్, అయోధ్యనగర్.. సర్వేపల్లి కాలవకట్ట తదితర ప్రాంతాలలో శనివారం ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మన్నేపల్లి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పును సహృదయులైన విద్యుత్ వినియోగదారులు గమనించి.. సంస్థ అభివృద్ధికి సహకరించాలని.. అత్యవసర విభాగాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.