మోదుగులపల్లి జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా శారదమ్మ!
పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ రోజు గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద జనసేన పార్టీ మోదుగులపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా శారదమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగునూరు అన్నమయ్య జిల్లా