BREAKING
సద్దుల బతుకమ్మతో రామిడి స్వప్న విజయ్ రెడ్డి రాజీవ్ గాంధీ నగర్ టేకుచెట్ల బజారులో సద్దుల బతుకమ్మ సంబరాలు రామకృష్ణాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. • వేడుకల్లో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నగర పాలక సంస్థలో ముగిసిన నామినేషన్ల పర్వం -- మేయర్ పదవికి 12, కార్పొరేటర్ స్థానాలకు 343 దాఖలు గుర్రంకొండకు విచ్చేసిన కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉత్కంఠకు తెర -ముగిసిన నామినేషన్ల ఘట్టం -మూడవరోజు ఉద్రిక్తతల మధ్య కొనసాగిన నామినేషన్ల పర్వం -మందకొడిగా సాగిన నామినేషన్లు -ఆసక్తి చూపని పలు పార్టీల అభ్యర్థులు -సుమారు 20 డివిజన్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం -నేడు నామినేషన్ల స్కూటీని పదేళ్ల తర్వాత పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక ముంబైలో కలకలం: నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. సురక్షితంగా బయటపడ్డ హీరో సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి • రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఈ మండలంలో నిబంధనలు ఉండవా?? తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి

మదనపల్లి, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలలో దాఖలైన నామినేషన్ల వివరాలు*

Select Suryaa Now
మదనపల్లి, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలలో దాఖలైన నామినేషన్ల వివరాలు*

*అన్నమయ్య జిల్లాలో తేది 16.10.26 నుండి 18.10.26 వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 

*మదనపల్లెలో చైర్మన్ మరియు కౌన్సిలర్ల మొత్తం  నామినేషన్లు -  410*

* మదనపల్లె మున్సిపాలిటీలో వార్డులు 48.

* 16.10.26 - మొదటి రోజు నామినేషన్లు - 14

* 17.10.26 - రెండో రోజు నామినేషన్లు  - 167

* 18.10.26 - మూడవ రోజు నామినేషన్లు - 229

* మొత్తం నామినేషన్లు 410

* *చైర్మన్ అభ్యర్థిత్వానికి దాఖలైన మొత్తం నామినేషన్లు ...20 అందులో...*

టీడీపీ - 06, 

వైసీపీ - 09,

బీఎస్పీ - 01,

ఐ.ఎన్.సి - 01,

ఇండిపెండెంట్లు - 03.

*పార్టీల వారీగా కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు:-*

టీడీపీ - 162,

వైసీపీ -  153, 

జనసేన -  26, 

బీజేపీ - 14,, 

బీఎస్పీ - 02, 

ఐ.ఎన్.సి - 01,

ఇండిపెండింట్లు - 32  

మొత్తం నామినేషన్ల సంఖ్య -  390.

---------------------------

*రాయచోటిలో చైర్మన్ మరియు కౌన్సిలర్ల మొత్తం నామినేషన్లు. - 70*

రాయచోటి మున్సిపాలిటీలో వార్డులు 44.

16.10.26 - మొదటి రోజు నామినేషన్లు - నిల్ 

17.10.26 - రెండో రోజు నామినేషన్లు     - 40

18.10.26 - మూడవ రోజు నామినేషన్లు - 30 

మొత్తం నామినేషన్లు 70

* *చైర్మన్ అభ్యర్థిత్వానికి దాఖలైన మొత్తం నామినేషన్లు ..2.* 

* టీడీపీ ఒకటి,

* ఇండిపెండెంట్ -1

*పార్టీల వారీగా కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు:-*

టీడీపీ - 61,

జనసేన -01, 

బీజేపీ - 03,

ఇండిపెండింట్లు - 03   

మొత్తం నామినేషన్ల సంఖ్య -  68.

----------------------------

*పుంగనూరులో చైర్మన్ మరియు కౌన్సిలర్ల మొత్తం నామినేషన్లు -108*

పుంగనూరు మున్సిపాలిటీలో వార్డులు 36.

16.10.26 - మొదటి రోజు నామినేషన్లు - 20

17.10.26 - రెండో రోజు నామినేషన్లు     - 64

18.10.26 - మూడవ రోజు నామినేషన్లు - 24 

మొత్తం నామినేషన్లు 108

* *చైర్మన్ అభ్యర్థిత్వానికి దాఖలైన మొత్తం నామినేషన్లు ...08.*

* --- టీడీపీ 08.

*పార్టీల వారీగా కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు:-*

టీడీపీ - 78,

జనసేన 11, 

బీజేపీ - 05, 

సిపిఐ -01,

అధర్ పార్టీస్ - 1 

ఇండిపెండింట్లు -4  

మొత్తం నామినేషన్ల సంఖ్య - 100.