BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

జొన్నాడ చింతలూరు లో అభివృద్ధి పనులకు శ్రీకారం..కూటమి నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు అంకురార్పణ

Select Suryaa Now
జొన్నాడ చింతలూరు లో అభివృద్ధి పనులకు  శ్రీకారం..కూటమి నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు అంకురార్పణ

ఆలమూరు మేజర్ న్యూస్ ;మండలంలోని జొన్నాడ చింతలూరు గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు.

జొన్నాడలో రూ.1.85 కోట్లతో రెండు రహదారుల నిర్మాణం.చింతలూరు  ఎస్సీ పేటలో లో 20 లక్షలతో  రోడ్లు  డ్రైనజీ పనులు చేపట్టడంతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి జొన్నాడ చింతలూరు  గ్రామంలో రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించే లక్ష్యంతో రెండు రహదారుల నిర్మాణ  చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

_ అలాగే జొన్నాడలో రూ.65 లక్షలతో పుష్కర్ ఘాట్ రోడ్డు:జొన్నాడ నుంచి రెండు వంతెనల మధ్య మీదుగా పుష్కర్ ఘాట్ వరకు రూ.65 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రజలకు, రైతులకు రవాణాపరమైన ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయా  గ్రామాల కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమాల్లో   వంటిపల్లి  సతీష్ సలాది నాగేశ్వరరావు రామానుజుల శేషగిరిరావు  తాడి శ్రీనివాస్ రెడ్డి   అయినవిల్లి సత్తిబాబు గౌడ్  వైట్ల గంగరాజు  గారపాటి శ్రీనివాసు  నల్ల వెంకన్న అల్లమరాజు రామకృష్ణమూర్తి  వాకా సుబ్బలక్ష్మీదేవి వీరి అప్పారావు   బుంగ శ్రీనివాసు దేశభక్తుల సత్యనారాయణ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు,  ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.