BREAKING
ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి 167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్

గాంధీ జయంతి వేల పలు అంగన్వాడి కేంద్రాలు మూత పట్టించుకోని సంబంధిత అధికారులు.

Select Suryaa Now
గాంధీ జయంతి వేల పలు అంగన్వాడి కేంద్రాలు మూత పట్టించుకోని సంబంధిత అధికారులు.

  గుర్ల అక్టోబర్ 2 మేజర్ న్యూస్:

 మండలంలో పలు అంగన్వాడి కేంద్రాలు గాంధీ జయంతి రోజున మూతపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అంగన్వాడి కేంద్రాలు నిర్వాహకులు కేంద్రాలు మూసి వేయడం ఆయా గ్రామాల్లో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సెంటర్లు తెలిసి ఉంచాలి. అడిగేవారు ఉండరని అంగన్వాడి కార్యకర్తలు మాత్రం మమ్మల్ని అడిగే వారు లేనట్టు వివరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోస్ట్కాహార పట్ల పక్కాగా లబ్ధిదారులకు అందజేయాలని నిబంధనలో తుంగలో తొక్కి కేంద్రాల మూసివేయడం ప్రజల్లో విశ్వనియత కోల్పోతున్నారంటంలో అతిశయోక్తి లేదు. ఒకపక్క అధికారుల పర్యవేక్షణ లోపం మరోపక్క అంగన్వాడీ కార్యకర్తల పనితీరు విమర్శలకు తావిస్తోంది. పెద్ద బంటుపల్లి రౌతు పేట పల్లిగండ్రేడ్ తదితరు గ్రామాలలో శుక్రవారం అంగన్వాడి కేంద్రాలు మూతపడ్డాయి విలేకరుల బృందం స్వయంగా వెళ్లి పర్యవేక్షించినప్పటికీ కేంద్రాలకు తాళాలు వేయడంతో గాంధీ జయంతి పురస్కరించుకొని సెంట్రల్ తీయకపోవడం సెలవు రోజు కాబట్టి ప్రజలు అనుకుంటూనే నమ్మకంతో సెంట్రల్ తీయడం మానేసిడం పట్ల అధికారులు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా వ్యక్తం మవుతుంది.