BREAKING
ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి 167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్

ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు

Select Suryaa Now
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు

తిరుపతి (రేణిగుంట) మేజర్ న్యూస్: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం తిరుపతిలోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కో-ఆప్షన్ విధానం ద్వారా ఖాళీగా ఉన్న జిల్లా కార్యవర్గ పదవులను ఏకగ్రీవంగా భర్తీ చేశారు.
జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు, కోశాధికారిగా చెన్నకేశవులు, సహాధ్యక్షులుగా లోకనాథ్ బాబు, సహ కార్యదర్శిగా గురు కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ప్రసాద్ యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు. 10 తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.