BREAKING
బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం - కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు... * జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి * నితీశ్ కుమార్ రెడ్డి చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించిన యువ ఆల్‌రౌండర్! స్నేహపూర్వక పోటీలో యనుగేటి పోలయ్య ఘనంగా అయ్యాచార దీక్షల మహోత్సవం ఆమనగల్లు వ్యవసాయ డివిజన్ కు కష్టం హైరింగ్ సెంటర్ మంజూరు నువ్వురుపాడులో ఎంపీటీసీ అభ్యర్థి ఖాజావలి ముమ్మర ఎన్నికల ప్రచారం కూటమి అభివృద్ధి సంక్షేమం ప్రజలు గుర్తించాలి --ప్రతిపక్ష నేతల దోపిడీ అభివృద్ధి నిరోధకం గురించి గమనించాలి సర్వే తో మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ సాధ్యం.. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం అండర్-19 ఆసియా కప్ జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు.. బీసీసీఐ సంచలన ప్రకటన! వెంకటాచలం పంచాయతీలో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం వరద ముంపు గ్రామాల్లో వైద్య బృందం పర్యటన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం మండల పీఠం ఇస్తే కార్యాలయం అమ్మేస్తారు - ఎన్నికల ప్రచారంలో నిప్పులు జరిగిన రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి.

ఎమ్మెల్యే విరుపాక్షి హొళగుందలో సుడిగాలి పర్యటన

Select Suryaa Now
ఎమ్మెల్యే విరుపాక్షి హొళగుందలో సుడిగాలి పర్యటన


హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుందలో ఆలూరు ఎమ్మెల్యే భూసిన విరుపాక్షి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు.వైసిపి జడ్పిటిసి అభ్యర్థి పాల్తూరు గోవిందుకు,హొళగుంద-2 ఎస్డిపిఐ ఎంపీటీసీ సలాంను గెలిపించాలని కాలిన వారిగా పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు.స్థానిక బస్టాండ్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లో వేయడానికి పోలీసుల వెంటబెట్టుకుని చాలా  ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ సఫీవుల, నాయకులు ఈసా, పక్కీరప్ప,కొండ అమ్రేష్,గిరి,మల్లికార్జున, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు 
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి.