BREAKING
స్వయంపాకం అంటే ఆకలి తీర్చడం కాదు.. పవిత్ర యజ్ఞం! విశ్వనాథ సత్యనారాయణ తత్వమిదే! తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం! బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్! థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ!

బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

Select Suryaa Now
బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

పామూరు మేజర్ న్యూస్ :

పాూరు  మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన బత్తాయి తోటలను డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట పరిస్థితిని తెలుసుకున్నారు.బత్తాయి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటల్లో కాయలు లేనప్పుడు మంచి ధరలు ఉంటున్నాయని, పంట చేతికొచ్చే సమయంలో మాత్రం ధరలు భారీగా పడిపోతున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెరిగిపోతున్నా సరైన ధర లేక నష్టపోతున్నామని డాక్టర్ మల్లికార్జున రెడ్డికి వివరించారు. రైతుల సమస్యలను ఆయన ఆసక్తిగా విని, పంట పరిస్థితిని పరిశీలించారు.