BREAKING
దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ! వేణు ఊడుగుల సమర్పణలో 'చంద్రయాన్' మోషన్ పోస్టర్ రిలీజ్: సొంతంగా రాకెట్ తయారు చేసిన ముగ్గురు కుర్రాళ్ల సాహస యాత్ర! పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి శ్రీకృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్: మార్కండేయుడిగా నటుడు బ్రహ్మాజీ కొత్త గెటప్ వైరల్! కొండా సురేఖ రాజీనామా.. ఇక ఉప ఎన్నిక తప్పదా? వరంగల్ తూర్పులో రాజకీయ సమీకరణాలు ఎటు? ఆహాలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: 'సేనాపతి'లో రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపం! 161వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి... నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి. థియేటర్లలో పూనకాలే.. 'ది పారడైజ్' #Yeshanagula సాంగ్‌పై కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి

Select Suryaa Now
పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి

పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయనిధి

ప్రజల సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం. 

ప్రజా ఆరోగ్యానికి చంద్రబాబు పెద్ద పీట.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 

దర్శి, మేజర్ న్యూస్ :  పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిదని, ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ: 22,57, 771 సీఎం సహాయనిధిచెక్కులను లబ్ధిదారులకు  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్శి నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ: 22,57, 771 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం  దర్శి టిడిపి కార్యాలయం నందు  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  అందజేశాను.ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అని గొట్టిపాటి లక్ష్మీఅన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, 

దర్శి, తాళ్లూరు, కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వర్ రెడ్డి, పిడతలు నేమిలయ్య, దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు చిన్నా నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.