BREAKING
ఆహాలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: 'సేనాపతి'లో రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపం! 161వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి... నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి. థియేటర్లలో పూనకాలే.. 'ది పారడైజ్' #Yeshanagula సాంగ్‌పై కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ విడుదల: 1,748 పోస్టులు.. సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం! గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి : ఖన్నా గంగపుత్ర హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామం.. 'స్పైడర్ మ్యాన్'ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లిన 'ది ఒడిస్సీ తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు తుది గడువు సమీపంలో ఉంది: సెప్టెంబర్ 9 చివరి తేదీ! ఆదిత్య, కడలిల అందమైన ప్రేమ ప్రయాణం.. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ రిలీజ్! బిగ్ అప్‌డేట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ #L367 అనౌన్స్‌మెంట్ టైమ్ ఫిక్స్! వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం': అక్టోబర్‌లో థియేటర్లలోకి విక్టరీ మూవీ.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ! కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. మెగా ఇంట్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. రాధాకృష్ణుల వేషధారణల్లో మురిసిపోయిన మెగా వారసులు ఆ గాయం మాకు దొరికిన వరం".. విజయ్‌తో గడిపిన అరుదైన క్షణాలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్! నందమూరి బాలకృష్ణ 'NBK111' అప్‌డేట్: పవర్‌ఫుల్ గ్లింప్స్‌తో మాస్ రచ్చ.. ఆ తేదీన బిగ్ అనౌన్స్‌మెంట్!

నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి.

నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి.

దివ్యాంగుడికి తక్షణమే ట్రై సైకిల్ పంపిణీ.

దర్శి, మేజర్ న్యూస్:  బొట్లపాలెం గ్రామంలో ఈ నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన చిరంజీవి  తమ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి వివరించి, "మా బాబుకి ఒక ట్రై సైకిల్ కావాలని విన్నవించారు.బాధితుడి పరిస్థితిపై తక్షణమే స్పందించినడాక్టర్ లక్ష్మి ఆదేశాల మేరకు వేగంగా చర్యలు తీసుకుని బాబుకి నూతన ట్రై సైకిల్‌ను అందచేశారు.తమ పిలుపునకు వెంటనే స్పందించి సైకిల్ ఇప్పించినందుకు గాను, చిరంజీవి గారి కుటుంబ సభ్యులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.