BREAKING
నాలుగు రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి. థియేటర్లలో పూనకాలే.. 'ది పారడైజ్' #Yeshanagula సాంగ్‌పై కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ విడుదల: 1,748 పోస్టులు.. సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం! గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి : ఖన్నా గంగపుత్ర హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామం.. 'స్పైడర్ మ్యాన్'ను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లిన 'ది ఒడిస్సీ తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు తుది గడువు సమీపంలో ఉంది: సెప్టెంబర్ 9 చివరి తేదీ! ఆదిత్య, కడలిల అందమైన ప్రేమ ప్రయాణం.. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ రిలీజ్! బిగ్ అప్‌డేట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ #L367 అనౌన్స్‌మెంట్ టైమ్ ఫిక్స్! వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం': అక్టోబర్‌లో థియేటర్లలోకి విక్టరీ మూవీ.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ! కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. మెగా ఇంట్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. రాధాకృష్ణుల వేషధారణల్లో మురిసిపోయిన మెగా వారసులు ఆ గాయం మాకు దొరికిన వరం".. విజయ్‌తో గడిపిన అరుదైన క్షణాలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్! నందమూరి బాలకృష్ణ 'NBK111' అప్‌డేట్: పవర్‌ఫుల్ గ్లింప్స్‌తో మాస్ రచ్చ.. ఆ తేదీన బిగ్ అనౌన్స్‌మెంట్! అల్లరి నరేష్ మార్క్ వింటేజ్ కామెడీ రాంపేజ్.. ‘రంభ ఊర్వశి మేనక’ రివ్యూ! అభివృద్ధి, సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ

గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి : ఖన్నా గంగపుత్ర

Select Suryaa Now
గంగా తెప్పోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయాలి  : ఖన్నా గంగపుత్ర

 


హైదరాబాద్: తెలంగాణ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ గంగా తెప్పోత్సవ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర తెలిపారు

ఖైరతాబాద్ ఏడు గుళ్ల నుంచి గంగ తెప్ప పల్లకి ఊరేగింపు ప్రారంభమై హుస్సేన్ సాగర్ గంగమ్మ దేవాలయం వరకు భారీ శోభాయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు గంగపుత్రుల ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

గంగమ్మ తల్లి ఆశీస్సులతో గంగపుత్రుల ఐక్యతను చాటుదాం అని రాజేష్ ఖన్నా గంగపుత్ర కోరారు