BREAKING
సెప్టెంబర్ 2027 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం హనుమాన్ అంశ్‌ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ది మేజిక్ ఫరవే ట్రీ మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు

సూర్య దినపత్రిక అధినేత సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు ఈరోజు సూర్య ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల మధ్య అత్యంత అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు ప్రముఖులు పాల్గొనడంతో పాటు ఉద్యోగుల మధ్య సూర్య ప్రకాష్ రావు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టారు .ఆయన జన్మదిన వేడుకను పురస్కరించుకుని ఉద్యోగులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామచంద్ర రావు హెచ్ఆర్ మేనేజర్ నాగభూషణం , సిజిఎం రాంబాబు ఎడిటర్ రామ్ గోపాల్ , రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మేనేజర్ సత్యనారాయణ సిటిపి ఇన్చార్జ్ యశోద కృష్ణ ,సినిమా ఇన్చార్జ్ పర్వీన్ బాబి, వెబ్ ఇన్చార్జ్ బంగారు రాజు , అడ్వకేట్ రామారావు, కార్టూనిస్ట్ నారు ,స్టేట్ రిపోర్టర్ రవీందర్, నరేష్ గౌడ్, వెంకట్రావు ,కోరేశ్ ,గణేష్ ,ఫిరోజ్, జోసఫ్ ,రాజు, యాదవ్ ,నారాయణ, ఫోటోగ్రాఫర్ హర్ష తదితర సిబ్బంది పాల్గొన్నారు