BREAKING
కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది రూపాయి సరికొత్త రికవరీ: డాలర్‌తో మారకపు విలువ రూ.94.48కి చేరిక చెన్నైలో అట్టహాసంగా 'ఒలింపిక్ సిటీ'.. తమిళనాడు సర్కార్ సంచలన ప్రకటన! కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అద్భుత పాలనగా ప్రజల గుర్తింపు. స్టాక్ మార్కెట్ ముగింపు: 76,152 వద్ద సెన్సెక్స్ స్వల్ప నష్టంతో క్లోజ్ హామీలు అమలు చేయని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వంటా వార్పు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే మా ప్రధాన లక్ష్యం: సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి. కమల్ హాసన్ - ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ కాంబో.. ఇంటెన్స్ లుక్‌తో వైరల్ అవుతున్న 'ఆర్‌కేఎఫ్‌ఐ' కొత్త ప్రాజెక్ట్! పామాయిల్ ఫ్యాక్టరీలో నవశకం: 9 నెలల్లోనే సరికొత్త రికార్డుల ప్రస్థానం

రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Select Suryaa Now
రెయిన్ బో  పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

 

బొంరాస్‌పేట్: మండల కేంద్రంలోని రెయిన్‌బో పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులను అలరించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి. రాఘవేందర్ యాదవ్, ఉపాధ్యాయులు హైమద్, అన్వర్, జనార్ధన్, పార్వతి, శ్వేత, స్వరూప, కవిత, అపర్ణ, నవనీత, శ్రీలత, సాగరిక, సన, రేణుకతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.