BREAKING
మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది రూపాయి సరికొత్త రికవరీ: డాలర్‌తో మారకపు విలువ రూ.94.48కి చేరిక చెన్నైలో అట్టహాసంగా 'ఒలింపిక్ సిటీ'.. తమిళనాడు సర్కార్ సంచలన ప్రకటన! కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అద్భుత పాలనగా ప్రజల గుర్తింపు. స్టాక్ మార్కెట్ ముగింపు: 76,152 వద్ద సెన్సెక్స్ స్వల్ప నష్టంతో క్లోజ్ హామీలు అమలు చేయని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వంటా వార్పు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే మా ప్రధాన లక్ష్యం: సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి. కమల్ హాసన్ - ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ కాంబో.. ఇంటెన్స్ లుక్‌తో వైరల్ అవుతున్న 'ఆర్‌కేఎఫ్‌ఐ' కొత్త ప్రాజెక్ట్!

కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం

Select Suryaa Now
కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం

 

 సూర్య కరీంనగర్ ప్రతినిధి :

కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని జాగిత్యాల రోడ్డుపై ఉన్న విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అదే ప్రాంతంలోని మూసివేసిన ఓ హాస్టల్‌లో పాత పేపర్లు, పుస్తకాలు కూడా మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్‌ను కట్‌ చేయడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.