మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం
మెడికల్ హిస్టరీలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సృష్టించారు. రెండు కిడ్నీలు పాడవడంతో వైద్యులు వాటిని తొలగించారు. అనంతరం ఆయన కిడ్నీలు లేకుండానే 271 రోజులు జీవించారు.లాంగ్స్ రికార్డును నమోదు చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. గతంలో పంది గుండెతో మనిషి జీవించిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. కాగా గతంలో పంది గుండెతో మూడు నెలలు, రికర్డ్ డాండూ 60 రోజులు జీవించిన ఘటనలు నమోదయ్యాయి.