BREAKING
బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా!

బొబ్బిలి మండలం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గా వేణు గోపాల్ నాయుడు

Select Suryaa Now
బొబ్బిలి మండలం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గా వేణు గోపాల్ నాయుడు

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శంభంగి వేణు గోపాల్ నాయుడు నామినేషన్ వేసారు. వేణు గోపాల్ నాయుడు బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్, ప్రోటెం స్పీకర్ శంభంగి వెంకట చిన అప్పలనాయుడు సోదరుడు. ఈయన భార్య శంభంగి లక్ష్మి మండల పరిషత్ అధ్యక్షులు గా పని చేసారు‌. కష్టం అంటే చాలు తన పర అని ఆలోచించకుండా సాయం చేసే మంచి మనిషి కష్టనష్టాల్లో మనఇంటిమనిషిలా తోడుండే శంబంగి వేణుగోపాలనాయుడు అని చెప్పవచ్చు.

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.