బండివారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా తాళ్ల రాంబాబు నామినేషన్
టి. నర్సాపురం, మేజర్ న్యూస్:ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలం బండివారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాళ్ల రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను ఆర్వో గోవిందరాజు పరిశీలించారు.
పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జ్ ఏలూరు