andhrapradesh
ఏపీపై కొనసాగుతున్న అల్పపీడనం రేపు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
రేపు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర తీరంలో 50-60 కి.మీ వేగంతో గాలులు
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన
పలు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక