BREAKING
18–55 ఏళ్ల బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ భారత్‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు.. దౌత్య సంబంధాలపై కీలక చర్చలు! అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ లోగో ప్రత్యేకత ఏంటి?.. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఇదే! ఉత్తమ PSHM కు సన్మానము* కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల!

ఉత్తమ PSHM కు సన్మానము*

Select Suryaa Now
ఉత్తమ PSHM కు సన్మానము*

రాయమాల్పురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల H.M లక్ష్మణ్ నాయక్ కు ఇటీవల ప్రభుత్వం జిల్లా ఉత్తమ PSHM గా అవార్డ్ వచ్చిన సందర్భంగా పాఠశాల స్టాఫ్, గ్రామస్తులు, తల్లిదండ్రులు, పోలూరు క్లస్టర్ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. క్లస్టర్ H.M వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లక్ష్మణ్ నాయక్ గతంలో పనిచేసిన పాఠశాలల్లో మంచి H.M గా పేరుందని రాయమాల్పురం పాఠశాలను సంవత్సర కాలానికే దాదాపు 15 లక్షలు వివిధ గ్రాంట్లు& దాతల ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చారని ముఖ్యంగా పాఠశాల పేరెంట్స్ తో మంచి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటారని పాఠశాల మ్యాగజైన్ ముద్రించి స్టాఫ్ అందరూ డోర్ టు డోర్ తిరిగి ఆంగ్ల మీడియం తరగతికి ఒక ఉపాధ్యాయుడు విషయాన్ని గ్రామంలోని తీసుకెళ్ళి ఈ సంవత్సరం 31 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో ఎక్కువగా నమోదు చేశారని రాష్ట్ర అవార్డ్ కూడా సాధించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం జిల్లా బెస్ట్ PSHM గా అవార్డు కు ఖచ్చితంగా అర్హులనీ తెలిపారు..సన్మాన కార్యక్రమము లో పాఠశాల స్టాఫ్ ఓబయ్య, అనంత లక్ష్మీ, సుజాత,సత్యవతమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వర్ణశ్రీ, క్లస్టర్ ఉపాధ్యాయులు  వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, మహీంద్రా రెడ్డి,రమణ యాదవ్, వెంకటేశ్వర్లు పాఠశాల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.