మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం
మైదుకూరు
జీవి సత్రంలోని స్మార్ట్ కిచెన్ ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో పప్పులో పురుగులు, బల్లి కనిపించడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కడప జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి, సరైన సిబ్బందిని నియమించి విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన అన్నం, పప్పు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు