andhrapradesh
*కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం..
*కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. సదస్సుకి కొంతమంది అధికారులు రాకపోవడంపై చంద్రబాబు అసహనం.. ఫోన్లు తేవొద్దని చెప్పినా వినలేదంటూ సీఎం సీరియస్.. సదస్సులో మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఐవోడీలు సెల్‌ఫోన్లు వాడుతున్నారు.. వాట్సాప్‌లో గ్రూపులు చూస్తున్నారు-సీఎం చంద్రబాబు*