BREAKING
ఉత్తమ PSHM కు సన్మానము* కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార

శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం

Select Suryaa Now
శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువకులు   వేములవాడ నుండి  హైదరాబాద్ శామీర్‌పేట్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో చందు, రాకేష్, గౌతమ్, కళ్యాణ్ అనే యువకులు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.యువకుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.