BREAKING
శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్

Select Suryaa Now
గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి: 

రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు మండప నిర్వాహకులు సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
గణేష్ మండపాల నిర్వాహకులందరూ అవసరమైన సమాచార ఫారమ్‌లు, సంబంధిత పత్రాలను తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆన్‌లైన్‌లో వివరాల సమర్పణకు:
తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్

https://policeportal.tspolice.gov.in/index.htm